TSPSC Group 1 Notification 2022: తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్​పీఎస్సీ

Telangana Group 1 Notification 2022: తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ తాజాగా ఈ నోటిఫికేషన్‌ని విడుదల చేశారు.

Last Updated : Apr 27, 2022, 01:32 AM IST
  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన TSPSC
  • తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల
  • టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ చేతుల మీదుగా నోటిఫికేషన్‌ని విడుదల
TSPSC Group 1 Notification 2022: తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్​పీఎస్సీ

Telangana Group 1 Notification 2022: తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ తాజాగా ఈ నోటిఫికేషన్‌ని విడుదల చేశారు. కొన్ని వేలు, లక్షల మంది నిరుద్యోగులు, గ్రూప్ 1 ఆశావహులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న నోటిఫికేషన్ ఇది. తాజాగా విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌తో 503 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. ఇందులో అత్యధికంగా 91 డీఎస్పీ పోస్టులు ఉండగా మరో 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ పోస్టులు, 42 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఉన్నాయని టిఎస్పీఎస్సీ తమ ప్రకటనలో వెల్లడించింది. గ్రూప్ 1 ఆశావహులు మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వీలు కల్పించింది. 

Telangana-Group-1-Notification-2022-TS-Group-1-jobs-2022-TS-Group-1-jobs-details-news.jpg

Also read : TS Police Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోలీస్ శాఖలో 17,099 పోస్టులను భర్తీ చేయనున్న T - సర్కార్

Also read : TS Police Age Limit: పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ.. కానిస్టేబుల్, ఎస్సై వయో పరిమితి వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News