Add Zee Business As A Preferred Source
App

Mancherial News: ఇదేం విడ్డూరం.. భార్య ఎక్కువగా జ్యూస్ తాగుతుందని వదిలేసిన భర్త..

Mancherial News: పెళ్లైన రోజుల వ్యవధిలోనే భర్త, నవవధువుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంట్లో ఉండకుండా బైటకు వెళ్లిపోవడం చేస్తుండేవాడు. దీంతో విసిగిపోయిన భార్య, నిలదీయడంతో ఆమెతో గొడవకు దిగాడు. అంతేకాకుండా.. భార్యను ఆమె పుట్టింట్లో వదిలేసి వచ్చాడు.
Mancherial News: ఇదేం విడ్డూరం.. భార్య ఎక్కువగా జ్యూస్ తాగుతుందని వదిలేసిన భర్త..
Image Credit: mancherialnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.