Hyderabad car racing: కారు రేసింగ్‌లో తప్పిన పెను ప్రమాదం

Hyderabad car racing: హైదరాబాద్ కారు రేసింగ్‌లో పెను ప్రమాదం తప్పింది. కారుపై సడన్ గా చెట్టు కొమ్మపడింది. 

  • Zee Media Bureau
  • Nov 20, 2022, 10:37 AM IST

Hyderabad car racing: హైదరాబాద్ కారు రేసింగ్‌లో పెను ప్రమాదం తప్పింది. ప్రసాద్ ఐమ్యాక్స్ ఎదుట ట్రాక్ లో అతివేగంగా వెళ్తున్న కారుపై సడన్ గా చెట్టు కొమ్మపడింది. దీంతో కారు కంట్రోల్ తప్పింది. వెంటనే అప్రమత్తమైన రేసర్ కారును పక్కకు నిలిపేశాడు. 

Video ThumbnailPlay icon

Trending News