Big Debate With Bharath : కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్‌ని ఉసిగొల్పింది రేవంత్ రెడ్డేనా ?

Addanki Dayakar about Revanth Reddy : మునుగోడు బహిరంగ సభలో భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. 

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 07:13 PM IST

Addanki Dayakar about Revanth Reddy : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ అద్దంకి దయాకర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు వెనుక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారంటూ బయట ఓ పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. తాజాగా జీ న్యూస్ తెలుగుకి బిగ్ డిబేట్ విత్ భరత్ షో ద్వారా అద్దంకి దయాకర్ ఇచ్చిన ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే, జీ న్యూస్ తెలుగు ఎడిటర్ భరత్ అడిగిన ప్రశ్నకు అద్దంకి దయాకర్ చెప్పిన సమాధానం ఏంటో మీరే చూడండి. 

Video ThumbnailPlay icon

Trending News