Ujjaini Mahakali Bonalu: కన్నులపండువగా మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు

Ujjaini Mahankali Bonalu 2022: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు అంబారీ ఊరేగింపు వైభవంగా సాగుతోంది. 
 

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 02:06 PM IST

Ujjaini Mahakali Bonalu Updates: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం తర్వాత అంబారీ ఊరేగింపు వైభవంగా సాగుతోంది. అమ్మవారిని ఏనుగుపై ఉంచి ఊరేగింపు ఉత్సవాన్ని అధికారులు కన్నులపండువుగా నిర్వహించారు. 

Video ThumbnailPlay icon

Trending News