Tirumala: తిరుమలలో ఆ పేరు ఒక్కటే విన్పించాలి.. కీలక ఆదేశాలిచ్చిన చంద్రబాబు..

Tirumala: తిరుమలలో మంత్రులు, టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.

  • Zee Media Bureau
  • Oct 5, 2024, 07:51 PM IST

Tirumala news: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తిరుమలలో శ్రీవారి గోవింద నామ స్మరణ మాత్రమే విన్పించాలని ఆదేశించారు.

Video ThumbnailPlay icon

Trending News