Minister Kakani Counter: కోటంరెడ్డికి కౌంటర్‌ ఇచ్చిన కాకాణి

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు పావులా వాడుకున్నారని ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి చంద్రబాబు కాల్చారని మండిపడ్డారు. ఎవరేం చెప్పినా నమ్మవద్దని కార్యకర్తలను కోరారు. 

  • Zee Media Bureau
  • Feb 3, 2023, 04:24 PM IST

Minister Kakani Govarthan Reddy gave a strong counter to Kotam Reddy Sridhar Reddy

Video ThumbnailPlay icon

Trending News