Crop Loan Waiver: రుణమాఫీ అస్త్రంగా రేవంత్‌పై గులాబీ పార్టీ దూకుడు

BRS Party vs Congress Govt: పంట రుణాల మాఫీలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. సక్రమంగా మాఫీ అమలు కాకపోవడంతో ప్రభుత్వంపై గులాబీ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. కేటీఆర్‌, హరీశ్ రావు యుద్ధమే ప్రకటించారు.

  • Zee Media Bureau
  • Aug 20, 2024, 11:02 PM IST

Video ThumbnailPlay icon

Trending News