Covid19: కరోనా కేసుల పెరుగుదలతో కేంద్రం అలర్ట్‌

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ 19 ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే చైనా సహా పలు దేశాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. చైనాలో అయితే కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. అంత్యక్రియలకు సైతం ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. 

  • Zee Media Bureau
  • Dec 22, 2022, 01:23 AM IST

The Center has become alarmed as Corona is again booming in the countries of the world

Video ThumbnailPlay icon

Trending News