AP CID: మదనపల్లె కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. వైసీపీకి భారీ షాక్‌

CID Police Searches Ex MLA Nawaz Basha House: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ పత్రాల దగ్ధం కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్‌ భాషా నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు తనిఖీలు చేశారు.

  • Zee Media Bureau
  • Jul 29, 2024, 04:28 PM IST

Video ThumbnailPlay icon

Trending News