DH Srinivasa Rao: సీఎం కేసీఆర్ పాదాలను తాకడం అదృష్టంగా భావిస్తున్నానని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు.
DH Srinivasa Rao: సీఎం కేసీఆర్ పాదాలను తాకడంపై డీహెచ్ శ్రీనివాసరావు స్పందించారు. సీఎం పాదాలను తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానని డీహెచ్ అన్నారు. కేసీఆర్ కాళ్లు ఒక్కసారి కాదు వంద సార్లు అయినా మెుక్కడానికి సిద్దంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కొత్తగూడెం జిల్లా బిడ్డకు సీఎంకు పాదాభివందనం చేసినట్లు ఆయన తెలిపారు.