Add Zee Business As A Preferred Source
App

అమెరికా అధ్యక్షుడు చేపట్టిన భారత పర్యటన పాకిస్తాన్‌ను షేక్ చేస్తుందా ? నమస్తే ట్రంప్ కార్యక్రమం వేదికపై నుంచి భారతీయులను అక్కున చేర్చుకునేలా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది. భారత్‌లో తమకు అందిన ఆతిథ్యం, తమపై చూపిన అనురాగం ఎప్పటికీ మరువలేనిదని.. ఇకపై భారతీయులను అమెరికా ఎప్పటికీ మర్చిపోదు అని డొనాల్డ్ ట్రంప్ చేసిన అటు ప్రసంగం అమెరికన్లను, ఇటు భారతీయులను ఆకట్టుకునేలా ఉండగా.. పాకిస్తాన్‌కు మాత్రం కచ్చితంగా మింగుడుపడే అవకాశమే లేదు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలు మరింత బలపడేలా ట్రంప్ ఏమన్నారో ఈ వీడియోలో మీరే చూడండి.

Recommended Videos