Kothakota Dayakar Reddy: కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి..

Kothakota Dayakar Reddy Passed Away: టీడీపీ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించినట్లు కుటుంబ సభ్యుల తెలిపారు. టీడీపీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనదనై శైలిలో ముద్ర వేసుకున్నారు.

  • Zee Media Bureau
  • Jun 13, 2023, 10:02 AM IST

Kothakota Dayakar Reddy Passed Away: టీడీపీ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించినట్లు కుటుంబ సభ్యుల తెలిపారు. టీడీపీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనదనై శైలిలో ముద్ర వేసుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News