Delhi Fire: ఢిల్లీలో కాల్పుల కలకలం

DELHI FIRE: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. బక్కర్‌వాలా ప్రాంతంలో  దుండగులు జరిపిన దాడిలో ఇద్దరు వ్యక్తులు చ‌నిపోగా.. మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు ఈ ఘటన బక్కర్‌వాలాలోని జేజే కాలనీలోని బీ బ్లాక్‌లో సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో జోగేందర్, మంగళ్, మోహన్ లాల్‌లకు తుపాకీ గాయాలయ్యాయి.

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 03:12 PM IST

Video ThumbnailPlay icon

Trending News