Harish Rao: ఉద్యోగాల కల్పనలో రేవంత్‌ అట్టర్‌ ఫ్లాప్‌

Harish Rao Allges Revanth Reddy Govt Fails In Govt Jobs: తెలంగాణ గ్రూపు పరీక్షల నిర్వహణలో రేవంత్‌ రెడ్డి విఫలమయ్యారని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నిరుద్యోగులకు మద్దతుగా తాము ఉంటామని ప్రకటించారు. గ్రూపు పరీక్షల విషయంలో రేవంత్‌ ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్‌ చేశారు.

  • Zee Media Bureau
  • Jun 17, 2024, 04:06 PM IST

Video ThumbnailPlay icon

Trending News