Delhi metro: ఢిల్లీ మెట్రోలో ర‌చ్చ‌.. టీ ష‌ర్ట్ ధ‌ర‌ గురించి కొట్టుకున్న యువతీయువకులు

Fight in Delhi Metro : టీ ష‌ర్ట్ ధరపై మొదలైన వాగ్వాదం ఢిల్లీ మెట్రోలో ఇద్దరి యువతీ యువకుల మధ్య భౌతిక దాడికి దారితీసింది. వారి గొడవకు సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఆమె టీ షర్టు వెయ్యి రూపాయలు అంటే అది 150 కంటే ఎక్కువగా ఉండ‌ద‌ని యువ‌కుడు అనడంతో గొడవ మొదలయింది. 

  • Zee Media Bureau
  • Jul 15, 2022, 07:17 PM IST

Fight in Delhi Metro : టీ ష‌ర్ట్ ధరపై మొదలైన వాగ్వాదం ఢిల్లీ మెట్రోలో ఇద్దరి యువతీ యువకుల మధ్య భౌతిక దాడికి దారితీసింది. వారి గొడవకు సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఆమె టీ షర్టు వెయ్యి రూపాయలు అంటే అది 150 కంటే ఎక్కువగా ఉండ‌ద‌ని యువ‌కుడు అనడంతో గొడవ మొదలయింది. 

Video ThumbnailPlay icon

Trending News