Goa Style Beach Party: మధ్యప్రదేశ్‌లో వినూత్న నిరసన..రోడ్ల‌పై గోవా స్టైల్ బీచ్ పార్టీ..!

Goa Style Beach Party: నడ్డి రోడ్డుపై కొందరు  గోవా స్టైల్ బీచ్ పార్టీ చేశారు. బీచ్‌లో చేయాల్సిన చిందు..రోడ్లపై ఏంటని అనుకుంటున్నారా.. ఐతే ఈ వీడియో చూడండి..

  • Zee Media Bureau
  • Jul 6, 2022, 08:00 PM IST

Goa Style Beach Party: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొందరు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. వర్షకాలం రావడంతో రోడ్లు మరింత దారుణంగా మారాయి. అధికారులకు విన్నవించినా పరిస్థితి మారలేదు. దీంతో స్థానికులంతా కలిసి గుంతల్లో నిలుచుకున్న నీటిలో నిరసన తెలిపారు. గోవా తరహాలో స్టైల్ బీచ్ పార్టీ చేసుకున్నా ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.

Video ThumbnailPlay icon

Trending News