Teenmar Mallannna: తీన్మార్‌ మల్లన్నకు భారీ షాక్‌.. ఘెరావ్‌ చేసిన అభ్యర్థులు

Gurukul Candidates Protest Against Teenmar Mallannna: ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్‌ మల్లన్నకు ఘోర పరాభవం ఎదురైంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో అతడి కారును గురుకులాల అభ్యర్థులు అడ్డగించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అతడు 15 నిమిషాలు రోడ్డుపైనే నిలబడ్డాడు.

  • Zee Media Bureau
  • Jun 11, 2024, 04:29 PM IST

Video ThumbnailPlay icon

Trending News