English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Balakrishna@50Years

Balakrishna@50Years

Padma Bhushan Balakrishna: పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా  బాలకృష్ణ ను సత్కరించిన టాలీవుడ్ సినీ ప్రముఖులు..
Padma Bhushan Balakrishna Feb 7, 2025, 09:27 PM IST
Padma Bhushan Balakrishna: పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా బాలకృష్ణ ను సత్కరించిన టాలీవుడ్ సినీ ప్రముఖులు..
Padma Bhushan Balakrishna: తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యను ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలయ్యను ప్రత్యేకంగా కలిసి విషెస్ తెలియజేసారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు బాలయ్యను సత్కరించారు.  
Balakrishna: పద్మభూషణ్ కాదు భారతరత్న కావాలి.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు..
Padma Bhushan Balakrishna Feb 4, 2025, 11:27 AM IST
Balakrishna: పద్మభూషణ్ కాదు భారతరత్న కావాలి.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు..
Balakrishna: పదవులు తనకు అలంకారం కాదని, పదవులకు తానే అలంకారమని  హిందూపురం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు పద్మభూషణ్ అవార్డు రావడం పై నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  
Balakrishna As Padma Bhushan: పద్మభూషణ్ అవార్డ్ పై తొలిసారి స్పందించిన నందమూరి బాలకృష్ణ..
Padma Bhushan Balakrishna Jan 26, 2025, 01:46 PM IST
Balakrishna As Padma Bhushan: పద్మభూషణ్ అవార్డ్ పై తొలిసారి స్పందించిన నందమూరి బాలకృష్ణ..
తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సినీ రంగంతో పాటు సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషికి గాను బాలకృష్ణు పద్మభూషణతో గౌరవించింది. బాలయ్యకు కేంద్రం దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడంతో ఆయనను విష్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అరవింద్ సహా పలువరు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా.
Padma Bhushan Balakrishna: పద్మభూషణ్ బాలకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..
Padma Bhushan Balakrishna Jan 26, 2025, 08:51 AM IST
Padma Bhushan Balakrishna: పద్మభూషణ్ బాలకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..
Padma Bhushan Balakrishna: నందమూరి బాలకృష్ణ.. యువర్న బాలకృష్ణ.. నట సింహా బాలకృష్ణ.. కాస్త నిన్న ప్రకటించిన పద్మ అవార్డుతో పద్మభూషణ్ బాలకృష్ణ అయ్యారు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగంలో 14వ యేట అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి టాలీవుడ్ అగ్ర హీరోగా సత్తా చాటుతూనే ఉన్నాడు. ఈయన గురించి కొన్ని విశేషాలు..
Padma Bhushan 2025: బాలకృష్ణ, అజిత్ సహా సినీ రంగం నుంచి పద్మభూషణ్ అందుకోబోతున్న సినీ ప్రముఖులు..
Padma Bhushan Balakrishna Jan 25, 2025, 10:44 PM IST
Padma Bhushan 2025: బాలకృష్ణ, అజిత్ సహా సినీ రంగం నుంచి పద్మభూషణ్ అందుకోబోతున్న సినీ ప్రముఖులు..
Padma Bhushan Awards  2025: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులకు  పద్మఅవార్డులు ప్రకటించారు. అందులో తెలుగు అగ్ర కథానాయకుడిగా 50 యేళ్లుగా సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణను కేంద్రం పద్మభూషణ్ తో సత్కరించింది. ఈయనతో పాటు తమిళ అగ్ర హీరో అజిత్, శోభన సహా ఇతర సినీ ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించడం విశేషం.
Balakrishna Nominated Padma Bhushan: నందమూరి బాలకృష్ణని పద్మ భూషణ్ కి నామినేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
Balakrishna Nominated Padma Bhushan Oct 21, 2024, 09:24 AM IST
Balakrishna Nominated Padma Bhushan: నందమూరి బాలకృష్ణని పద్మ భూషణ్ కి నామినేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
Balakrishna Nominated Padma Bhushan: తెలుగు సినీ కథానాయకుడు, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించినుందా.. ? తాజాగా బాలయ్యను పద్మ భూషణ్  అవార్డుకు నామినేట్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ క్యాబినేట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు సమాచారం.
NBK@50Years: తండ్రి నుంచి నేను నేర్చుకున్నది నటన మాత్రమే కాదు.. 50 యేళ్ల సినీ ప్రస్థానంపై బాలయ్య భావోద్వేగం..
Balakrishna@50Years Sep 2, 2024, 07:28 AM IST
NBK@50Years: తండ్రి నుంచి నేను నేర్చుకున్నది నటన మాత్రమే కాదు.. 50 యేళ్ల సినీ ప్రస్థానంపై బాలయ్య భావోద్వేగం..
NBK@50Years: తండ్రి ఎన్టీఆర్ నుంచి నేను నేర్చుకున్నది నటన మాత్రమే కాదు.  క్రమశిక్షణతో పాటు ఎన్నో ఉన్నాయి. నటుడిగా 50 యేళ్లు సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్బంగా స్టేజ్ పై భావోద్వేగానికి గురయ్యారు.  
NBK@50Years: ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి ఆదర్శం..చిరు ఆసక్తికర కామెంట్స్..
Balakrishna@50Years Sep 2, 2024, 06:56 AM IST
NBK@50Years: ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి ఆదర్శం..చిరు ఆసక్తికర కామెంట్స్..
NBK@50Years: నందమూరి నట సింహం బాలకృష్ణ 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుక కన్నుల పండువగా  జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై బాలయ్య గురించి తమ మనుసులోని మాటలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
NBK@50Years: ఘనంగా బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు.. హైలెట్స్ ఇవే..
Balakrishna@50Years Sep 2, 2024, 01:08 AM IST
NBK@50Years: ఘనంగా బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు.. హైలెట్స్ ఇవే..
NBK@50Years: నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య నటుడిగా 50 యేళ్లు నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ నట సింహాన్ని ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకల హైలెట్స్ విషయానికొస్తే..
NBK@50Years: బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవానికి అల్లు అర్జున్ సహా ఇతర ఇండస్ట్రీ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులు వీళ్లే..
Balakrishna@50Years Aug 30, 2024, 12:39 PM IST
NBK@50Years: బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవానికి అల్లు అర్జున్ సహా ఇతర ఇండస్ట్రీ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులు వీళ్లే..
NBK@50 Years: తెలుగు చిత్రసీమలో అన్న ఎన్టీఆర్  నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. ఈ రోజుతో  50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న  సినీ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ప్రత్యేకంగా సత్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అందులో చిరు, అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.
NBK@50Years: నట వారసుల్లో బాలకృష్ణ వరల్డ్ రికార్డు..  ప్రపంచ సినీ చరిత్రలో మరెవరికీ సాధ్యం కానీ అరుదైన ఫీట్..
Balakrishna@50Years Aug 30, 2024, 01:01 AM IST
NBK@50Years: నట వారసుల్లో బాలకృష్ణ వరల్డ్ రికార్డు.. ప్రపంచ సినీ చరిత్రలో మరెవరికీ సాధ్యం కానీ అరుదైన ఫీట్..
NBK@50Years: నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. సరిగ్గా 50 యేళ్ల క్రితం ఈయన హీరోగా నటించిన ‘తాతమ్మ కల’ సినిమా 1974 ఆగష్టు 30న విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సినీ వారసుడిగా 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు.
NBK@50 Years: బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం..
Balakrishna@50Years Aug 26, 2024, 01:30 PM IST
NBK@50 Years: బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం..
NBK@50 Years: తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. నటుడిగా ఈ నెల 30న 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. దీనికి సినీ ఇండస్ట్రీకి చెందిన చిరు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. తాజాగా బాలయ్య సినీ స్వర్ణోత్సవానికీ  చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా ఆహ్వానించారు టాలీవుడ్ సినీ రంగ ప్రముఖులు.
NBK@50Years: బాలయ్య 50 యేళ్ల మహోత్సవానికి వాళ్లిద్దరికి పిలుపు లేదా..!
Balakrishna@50Years Aug 10, 2024, 01:08 PM IST
NBK@50Years: బాలయ్య 50 యేళ్ల మహోత్సవానికి వాళ్లిద్దరికి పిలుపు లేదా..!
NBK@50Years: అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య.. ఈ నెల 29తో నటుడిగా సినీ పరిశ్రమలో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. కానీ  వేడుకకు ఆ ఇద్దరు మాత్రం హాజరు అవుతారా లేదా అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
NBK@50Years: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు..గ్రాండ్ గా  కర్టన్ రైజర్ కార్యక్రమం..
Balakrishna@50Years Aug 8, 2024, 01:11 AM IST
NBK@50Years: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు..గ్రాండ్ గా కర్టన్ రైజర్ కార్యక్రమం..
NBK@50Years:  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఈ నెల 29తో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదిన ఫిల్మ్ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ఘనంగా సత్కరించనున్నారు. దానికి సంబంధించి కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ ఘనంగా జరిగింది.
Balakrishna@50Years: చిత్ర పరిశ్రమలో 50 నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్న బాలకృష్ణ.. నట సింహాన్ని సన్మానించనున్న తెలుగు చిత్ర పరిశ్రమ..
Balakrishna@50Years Jul 12, 2024, 05:10 AM IST
Balakrishna@50Years: చిత్ర పరిశ్రమలో 50 నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్న బాలకృష్ణ.. నట సింహాన్ని సన్మానించనున్న తెలుగు చిత్ర పరిశ్రమ..
Balakrishna@50Years: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ మరో మైలురాయిని చేరుకోనున్నారు. అంతేకాదు త్వరలో నటుడిగా 50 యేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తరుపున తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్  బాలయ్యను ప్రత్యేకంగా సన్మానించబోతుంది.  

Trending News

  • Money Saving Tips: నెలకు కేవలం రూ. 10,000తో కూడా ఇంటి ఖర్చులు సెట్ చేసుకోవచ్చు .. మహిళలు ఇలా ప్లాన్ చేసుకోండి.. !!
    women budget planning

    Money Saving Tips: నెలకు కేవలం రూ. 10,000తో కూడా ఇంటి ఖర్చులు సెట్ చేసుకోవచ్చు .. మహిళలు ఇలా ప్లాన్ చేసుకోండి.. !!

  • Python Video: బాప్ రే... రోడ్డు దాటుతున్న అత్యంత భారీ కొండ చిలువ.. వీడియో చూస్తే షాక్..
    Python Video
    Python Video: బాప్ రే... రోడ్డు దాటుతున్న అత్యంత భారీ కొండ చిలువ.. వీడియో చూస్తే షాక్..
  • Revanth Reddy: జూబ్లీహిల్స్‌ విజయం భూకంపం వచ్చే ముందు వచ్చే అలర్ట్
    Jubilee Hills
    Revanth Reddy: జూబ్లీహిల్స్‌ విజయం భూకంపం వచ్చే ముందు వచ్చే అలర్ట్
  • CP Sajjanar: ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌కే ఊహించని ఝలక్.!.  సీపీ సజ్జనార్ కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?
    Hyderabad
    CP Sajjanar: ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌కే ఊహించని ఝలక్.!. సీపీ సజ్జనార్ కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?
  • Kaantha Review:‘కాంతా’ మూవీ రివ్యూ.. దుల్కర్ ఖాతాలో హిట్ పడినట్టేనా..!
    Kaantha Review
    Kaantha Review:‘కాంతా’ మూవీ రివ్యూ.. దుల్కర్ ఖాతాలో హిట్ పడినట్టేనా..!
  • Rural Business Idea For Women: వ్యాపారంలోనూ సత్తా చాటుతున్న గ్రామీణ మహిళలు.. ఏడాదికి లక్షల ఆదాయం.. వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఇదే..!!
    rural business idea for women
    Rural Business Idea For Women: వ్యాపారంలోనూ సత్తా చాటుతున్న గ్రామీణ మహిళలు.. ఏడాదికి లక్షల ఆదాయం.. వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఇదే..!!
  • Millets Roti: చలికాలంలో రోటీ, చపాతి జీర్ణక్రియను నాశనం చేస్తాయి..ఈ పిండితో ఎన్ని రొట్టెలు తిన్నా కడుపే నిండదు!
    Millets Roti
    Millets Roti: చలికాలంలో రోటీ, చపాతి జీర్ణక్రియను నాశనం చేస్తాయి..ఈ పిండితో ఎన్ని రొట్టెలు తిన్నా కడుపే నిండదు!
  • itel A90 Limited Edition: 128 GB మెమోరీ, 5000 mAh బ్యాటరీతో రూ. 7,500 కంటే తక్కువ ధరకే లిమిటెడ్ వర్షెన్ స్మార్ట్ ఫోన్!
    Itel A90
    itel A90 Limited Edition: 128 GB మెమోరీ, 5000 mAh బ్యాటరీతో రూ. 7,500 కంటే తక్కువ ధరకే లిమిటెడ్ వర్షెన్ స్మార్ట్ ఫోన్!
  • White Hair: తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారే ఉపాయం..జుట్టు రాలే సమస్యకి పెట్టండి పుల్‌స్టాప్!
    White Hair
    White Hair: తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారే ఉపాయం..జుట్టు రాలే సమస్యకి పెట్టండి పుల్‌స్టాప్!
  • KalvaKuntla Kavitha: బీఆర్ఎస్ ఓటమికి కుట్రలు చేసింది ఆయనే..!. మరో బాంబు పేల్చిన కల్వకుంట్ల కవిత..
    Kalvakuntla Kavitha
    KalvaKuntla Kavitha: బీఆర్ఎస్ ఓటమికి కుట్రలు చేసింది ఆయనే..!. మరో బాంబు పేల్చిన కల్వకుంట్ల కవిత..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x