Hyderabad Gang Rape Case : కారులో గ్యాంగ్ రేప్ వీడియో ఎందుకు తీశారు ?

Hyderabad Gang Rape Case : కారులో గ్యాంగ్ రేప్ వీడియో ఎందుకు తీశారు ?

  • Zee Media Bureau
  • Jun 16, 2022, 06:49 PM IST

Hyderabad Gang Rape Case : గ్యాంగ్ రేప్ చేసిన కారులో వీడియో ఎందుకు తీశారు ? ప్రస్తుతం ఇదే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేస్తోంది. గ్యాంగ్ రేప్ చేసిన బెంజ్ కారులో బాధితురాలితో కలిసి వీడియోలు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ? అవి ఎలా బయటికొచ్చాయి ? ఎలా వైరల్ అయ్యాయి ? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.

Video ThumbnailPlay icon

Trending News