Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోకు పూర్వ వైభవం

Hyderabad Metro: మెట్రోరైలుకు పూర్వకళ వచ్చింది. కొవిడ్‌ అనంతరం అత్యధిక మంది సోమవారం మెట్రోలో ప్రయాణించారు. 3.94 లక్షల మంది రాకపోకలు సాగించారు.

  • Zee Media Bureau
  • Aug 10, 2022, 04:44 PM IST

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోరైలుకు పూర్వకళ వచ్చింది. కొవిడ్‌ అనంతరం అత్యధిక మంది సోమవారం మెట్రోలో ప్రయాణించారు. 3.94 లక్షల మంది రాకపోకలు సాగించారు.రెండేళ్ల అనంతరం ఈ స్థాయిలో ఆదరణ లభించడం ఇదే తొలిసారి. 

Video ThumbnailPlay icon

Trending News