Suicide: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై.. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Youth Commits Suicide: క్రెడిట్ రివకరీ ఏజెంట్స్ వేధింపులు భరించలేక హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  • Zee Media Bureau
  • Jul 9, 2022, 02:08 PM IST

Youth Commits Suicide: క్రెడిట్ రివకరీ ఏజెంట్స్ వేధింపులు భరించలేక హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో పాటు ఆన్‌లైన్ యాప్స్ ద్వారా అతను రుణాలు తీసుకున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోయాడు. డబ్బులు చెల్లించలేక, రికవరీ ఏజెంట్ల అరాచకాలు భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.

Video ThumbnailPlay icon

Trending News