IND Vs AUS: ఈనెల 17 నుంచి భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేల సిరీస్

ఆసీస్‌పై టెస్ట్ సిరీస్‌ గెలిచిన టీమిండియా.. వన్డే సమరానికి సిద్ధమవుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభంకానుంది. 

  • Zee Media Bureau
  • Mar 15, 2023, 12:42 AM IST

ఆసీస్‌పై టెస్ట్ సిరీస్‌ గెలిచిన టీమిండియా.. వన్డే సమరానికి సిద్ధమవుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభంకానుంది. 

Video ThumbnailPlay icon

Trending News