English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Khairatabad ganesh

Khairatabad ganesh

Hyderabad Ganesh Nimajjanam: హైదరాబాద్లో మధ్యాహ్నంకు  పూర్తి కానున్న గణేష్ నిమజ్జనం..
Ganesh Nimajjanam 2025 Sep 7, 2025, 06:55 AM IST
Hyderabad Ganesh Nimajjanam: హైదరాబాద్లో మధ్యాహ్నంకు పూర్తి కానున్న గణేష్ నిమజ్జనం..
Hyderabad Ganesh Nimajjanam 2025: వినాయక చవితి నుంచి 10 రోజులు పూజలు అందుకున్న వినాయకులు అనంత చతుర్దశి సందర్బంగా గంగమ్మ ఒడిలోకి చేరాయి. అయితే నిన్న ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఈ రోజు మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది.
Ganesh ShobhaYatra: ఖైరతాబాద్ బడా గణేష్‌ నిమజ్జనం.. కళ్లు చెదిరే ఫొటోలు చూడండి
Khairatabad ganesh Sep 6, 2025, 04:37 PM IST
Ganesh ShobhaYatra: ఖైరతాబాద్ బడా గణేష్‌ నిమజ్జనం.. కళ్లు చెదిరే ఫొటోలు చూడండి
Khairatabad Ganesh 2025 Immersion Photos: దేశంలోనే అత్యంత వైభవంగా ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనం పూర్తయ్యింది. భక్తుల జయజయధ్వానాల మధ్య వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. ట్యాంక్‌బండ్‌ వద్ద వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కళ్లు చెదిరే ఆ దృశ్యాలు చూసేయండి.
Khairatabad Ganesh Nimajjanam 2025: ఘనంగా ముగిసిన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవం.. పులకించిన భక్త జనం..
Ganesh Nimajjanam 2025 Sep 6, 2025, 02:36 PM IST
Khairatabad Ganesh Nimajjanam 2025: ఘనంగా ముగిసిన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవం.. పులకించిన భక్త జనం..
Khairatabad Ganesh Nimajjanam 2025 : అత్యంత వైభవంగా నవరాత్రుల పూజలు అందుకుని.. గంగమ్మ ఒడికి చేరుకున్నాడు ఖైరతాబాద్ మహా గణేశుడు. వెళ్లి రావయ్యా గణపయ్య, మళ్లీ రావయ్యా లంబోదరా అంటూ.. ఖైరతాబాద్‌ మహా గణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు పంపారు.   
Khairatabad Ganesh Shobha Yatra 2025 LIVE: ముగిసిన ఖైరతాబాద్ గణేష్‌ నిమజ్జనం.. మొదలైన బాలాపూర్ శోభాయాత్ర
Ganesh Shobha Yatra 2025 Sep 6, 2025, 01:00 PM IST
Khairatabad Ganesh Shobha Yatra 2025 LIVE: ముగిసిన ఖైరతాబాద్ గణేష్‌ నిమజ్జనం.. మొదలైన బాలాపూర్ శోభాయాత్ర
Khairatabad Ganesh 2025 Live Updates: జై బోలో గణేష్‌ మహారాజ్‌కు.. గణపతి బొప్పా మోరియా.. అంటూ హైదరాబాద్ నగరం నేడు మార్ముమోగిపోతుంది. 11 రోజులపాటు పూజలు అందుకున్న గణనాథున్ని నేడు గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. ఖైరతాబాద్ గణేష్‌ శోభాయాత్ర భారీ ఎత్తున సాగుతోంది. బాలాపూర్ లడ్డూ వేలంలో ఎంత ధర పలుకుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
Ganesh Immersion 2025: ఘనంగా గణేష్ శోభాయాత్ర ప్రారంభం.. నిమజ్జనంతో మోత మోగనున్న భాగ్యనగరం..
Ganesh Nimajjanam 2025 Sep 6, 2025, 08:25 AM IST
Ganesh Immersion 2025: ఘనంగా గణేష్ శోభాయాత్ర ప్రారంభం.. నిమజ్జనంతో మోత మోగనున్న భాగ్యనగరం..
Ganesh Nimajjanam 2025: భాగ్యనగరం మొత్తం గణేష నామస్మరణతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా గణపతి బొప్ప మోరియా.. అంటూ భక్తులు నినాదాలతో వీధులన్ని దద్దరిల్లుతున్నాయి. ఇక పది రోజులు పాటు మండపాల్లో పూజలు అందుకున్న గణనాయకులు మెల్లిమెల్లిగా నిమజ్జనానికి  తరలివెళుతున్నారు. 
Revanth reddy: అన్ని పండగలకు కేరాఫ్‌గా హైదరాబాద్.. ఖైరతాబాద్ బడా గణేష్ పూజల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
Revanth Reddy Sep 5, 2025, 02:31 PM IST
Revanth reddy: అన్ని పండగలకు కేరాఫ్‌గా హైదరాబాద్.. ఖైరతాబాద్ బడా గణేష్ పూజల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
Revanth reddy special pooja at khairatabad bada ganesh: రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా  ఖైరతాబాద్ మహా గణపయ్య దగ్గర పూజలు నిర్వహించారు.  అంతేకాకుండా.. ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు 71 ఏండ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమన్నారు.
Khairtabad Bada Ganesh: వినాయక చవితి వేళ అద్బుతం.. ఖైరతాబాద్ గణేష్ క్యూలైన్‌లో మహిళ ప్రసవం..
Hyderabad Aug 27, 2025, 11:15 AM IST
Khairtabad Bada Ganesh: వినాయక చవితి వేళ అద్బుతం.. ఖైరతాబాద్ గణేష్ క్యూలైన్‌లో మహిళ ప్రసవం..
Ganech Chaturthi Celebrations in Hyderabad: ఖైరతాబాద్ గణేషుడ్ని దర్శంచుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.ఈ క్రమంలో రాజస్థాన్ కు చెందిన నిండు గర్భిణి సైతం స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడింది. ఇంతలో ఆమెకు నొప్పులు వచ్చాయి.  
Khairatabad Ganesh: ఘనంగా ఖైరతాబాద్ బడా గణేష్ కర్రపూజ.. శ్రీ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే..?
Khairatabad ganesh Jun 6, 2025, 06:03 PM IST
Khairatabad Ganesh: ఘనంగా ఖైరతాబాద్ బడా గణేష్ కర్రపూజ.. శ్రీ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే..?
Hyderabad Ganesh festival: భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణపయ్య కర్రపూజలతో వినాయకుడికి ఉత్సవాల సందడి ప్రారంభమైందని చెప్పుకొవచ్చు. ప్రతి ఏడా నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని కర్రపూజ నిర్వహించుకొవడం ఆనవాయితీగా వస్తుంది.
Ganesh Immersion: ట్యాంక్‌బండ్‌లో ఎన్ని గణేశ్‌ విగ్రహాలు పడ్డాయంటే?
Hyderabad Maha Ganesh Immersion Sep 18, 2024, 04:08 PM IST
Ganesh Immersion: ట్యాంక్‌బండ్‌లో ఎన్ని గణేశ్‌ విగ్రహాలు పడ్డాయంటే?
Ganesh Immersion Completes Peacefully In Hyderabad: గణేశ్‌ వినాయక ఉత్సవాలు హైదరాబాద్‌ అంగరంగ వైభవంగా ముగిశాయి. 11 రోజులు పూజలందుకున్న గణనాథుడి శోభయాత్ర యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌, హుస్సేన్‌సాగర్‌, మల్కంపేట, ఐడీపీఎల్‌, రాజేంద్రనగర్‌ తదితర జలాశయాల్లో నిమజ్జనం కోలాహలంగా జరిగింది.
Khairatabad Ganesh: వెళ్లొస్తానంటూ.. తల్లి ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపతి
Khairatabad ganesh Sep 17, 2024, 05:24 PM IST
Khairatabad Ganesh: వెళ్లొస్తానంటూ.. తల్లి ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపతి
Khairatabad Ganesh Immersion Photos: ఖైరతాబాద్‌ సప్తముఖ గణపతి 11 రోజులు పూజలందుకుని భక్తుల జయజయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సప్తముఖ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పోటెత్తారు.
Khairatabad Ganesh 2024 Nimajjanam Live: మళ్లీ రావయ్య.. గణపయ్య.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు..
Khairatabad ganesh Sep 17, 2024, 02:08 PM IST
Khairatabad Ganesh 2024 Nimajjanam Live: మళ్లీ రావయ్య.. గణపయ్య.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు..
Khairatabad Ganesh Immersion Live Updates: గణేష్ నిమజ్జనానికి గ్రేటర్ హైదరాబాద్ సిద్ధమైంది. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర, బాలాపూర్ లడ్డూ వేలంపాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గణనాథుడి నిమజ్జనం లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
Khairatabad Ganesh: దయచేసి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి రావద్దు.. భక్తులకు హెచ్చరిక..
Khairatabad ganesh Sep 16, 2024, 10:29 AM IST
Khairatabad Ganesh: దయచేసి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి రావద్దు.. భక్తులకు హెచ్చరిక..
Khairatabad Ganesh: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క గణపతికి ఒక్కో విశిష్ఠత ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైన గణేష విగ్రహం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఖైరతాబాద్ లో కొలువై భక్తులకు దర్శనిమిస్తుంది. అయితే.. ఈ గణేషుడిని దర్శించుకోవడానికి హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఖైరతాబాద్ వచ్చి గణేషుడిని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ వస్తోంది. తాజాగా ప్రజలకు వరుస సెలవులు రావడంతో చాలా మంది ప్రజలు ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి పోటెత్తడంతో అక్కడ రద్దీ నెలకొంది. దీంతో భక్తులు దర్శనానికి రావొద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 
Traffic Restrictions Sep 6, 2024, 06:31 PM IST
Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 
Traffic Restrictions In Khairtabad: గణేష నవరాత్రులు ప్రతి ఏడాది నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోనే ఇది అతిపెద్ద ఫెస్టివల్‌ అని చెప్పాలి. ముఖ్యంగా ఖైరతాబాద్‌, బాలాపూర్‌ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టారు.
khairatabad lord ganesh idol goes viral pa
Vinayaka Chaturthi 2024 Sep 6, 2024, 04:00 PM IST
Khairatabad: వినాయక చవితి పూజకు రెడీగా ఉన్న.. ఖైరతాబాద్ గణపయ్య..
Khairatabad ganesh: ఖైరతాబాద్ గణపయ్య మరోసారి సర్వాంగ సుందరంగా సిద్దమయ్యాడు. తొలిపూజలు అందుకునేందుకు అన్నిరకాల ఏర్పాట్లను.. ఉత్సవ కమిటీ పూర్తి చేశారు.
Khairatabad 2024: ఖైరతాబాద్ బడాగణేష్ కు 70 ఏళ్లు.. ఈసారి స్పెషాలిటీలు ఏంటో తెలుసా..?
Ganesh Chaturthi 2024 Sep 6, 2024, 11:08 AM IST
Khairatabad 2024: ఖైరతాబాద్ బడాగణేష్ కు 70 ఏళ్లు.. ఈసారి స్పెషాలిటీలు ఏంటో తెలుసా..?
Ganesh Chaturthi 2024: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసిన వినాయక చవితి ఏర్పాట్లు సందడి నెలకొంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ కా షాన్.. ఖైరతాబాద్ గణపతిని ఈ సారి 70 అడుగుల ఎత్తులో ప్రతిష్టాపన చేశారు.  
Kairatabad Ganesh 2024: Khairatabad Ganesh Making 2024 Poster Launch
eco friendly Aug 3, 2024, 02:40 PM IST
Kairatabad Ganesh 2024: ఖైరతాబాద్‌ మహాగణపతి నమూనా ఆవిష్కరణ
Kairatabad Ganesh 2024: Khairatabad Ganesh Making 2024 Poster Launch
Khairatabad: సప్త ముఖ మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య... ఈసారి విశిష్టత ఏంటో తెలుసా..?
Khairatabad ganesh Jul 9, 2024, 12:45 PM IST
Khairatabad: సప్త ముఖ మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య... ఈసారి విశిష్టత ఏంటో తెలుసా..?
Hyderabad:  ఖైరతాబాద్ గణపయ్య వందల ఏళ్ల నుంచి కూడా భక్తులతో పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏడాది కూడా ఏదో ఒక కొత్తదనంతో భక్తులు ముందుకు వస్తున్నాడు.ఈసారి ఖైరతాబాద్ గణపయ్యను.. సప్తముఖ మహశక్తి రూపంలో  తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.
Khairatabad Ganesh: 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపయ్య.. ఈ సారి మరో స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
Khairatabad ganesh Jun 18, 2024, 05:55 PM IST
Khairatabad Ganesh: 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపయ్య.. ఈ సారి మరో స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
Khairatabad maha ganesh: ఖైరతాబాద్ మహగణపతికి ఇటీవల కర్రపూజ కార్యక్రమంను నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ వినాయకుడి కర్రపూజ.. ఈసారి మహగణపతి ఎత్తు ఎంతో తెలుసా..?
Khairatabad ganesh Jun 17, 2024, 07:00 PM IST
Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ వినాయకుడి కర్రపూజ.. ఈసారి మహగణపతి ఎత్తు ఎంతో తెలుసా..?
Khairatabad Ganesh Height 2024: దేశంలో అనేక పండుగలను ఎంతో భక్తితో, ఉల్లాసంగా జరుపుకుంటారు. ఇక హైదరాబాద్ నగరవాసులు మాత్రం.. వినాయక చవితి  వేడుకల కోసం ఎంతో ఎదురు చూస్తుంటారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
 Khairatabad Ganesh: బ్రేకింగ్.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి చైర్మెన్ మృతి
Sudershan Mudiraj Oct 1, 2022, 08:21 AM IST
Khairatabad Ganesh: బ్రేకింగ్.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి చైర్మెన్ మృతి
Khairatabad Ganesh: హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మెన్ అకాల మరణం చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సుదర్శన్ ముదిరాజ్ శనివారం తెల్లవారుజామున చనిపోయారు.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • 500 Rupee Note Sale: గాంధీ బొమ్మ కలిగిన రూ.500 నోట్లతో.. రూ.40 లక్షల సంపాదించవచ్చు!
    Old 500 Rupee Note

    500 Rupee Note Sale: గాంధీ బొమ్మ కలిగిన రూ.500 నోట్లతో.. రూ.40 లక్షల సంపాదించవచ్చు!

  • Pm Modi: ఉమెన్స్ వరల్డ్ కప్‌ గెలిచిన మహిళల జట్టును ప్రశంసించిన మోదీ.. ఫొటోలు, వీడియో చూశారా..?
    pm Modi
    Pm Modi: ఉమెన్స్ వరల్డ్ కప్‌ గెలిచిన మహిళల జట్టును ప్రశంసించిన మోదీ.. ఫొటోలు, వీడియో చూశారా..?
  • Woman Ant Phobia: చీమల భయంతో మహిళ ఆత్మహత్య... పోలీసులు బైటపెట్టిన షాకింగ్ విషయాలు..
    ant phobia
    Woman Ant Phobia: చీమల భయంతో మహిళ ఆత్మహత్య... పోలీసులు బైటపెట్టిన షాకింగ్ విషయాలు..
  • Kind India: నిరుపేదల కోసం సరికొత్త దాతృత్వ సంస్థ ‘కైండ్ ఇండియా’..
    Kind India
    Kind India: నిరుపేదల కోసం సరికొత్త దాతృత్వ సంస్థ ‘కైండ్ ఇండియా’..
  • Chiranjeeva Review: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!
    Chiranjeeva
    Chiranjeeva Review: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!
  • AP New Districts: ఏపీలో ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న కొత్త జిల్లాలు ఇవే.. వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవే..
    AP new districts
    AP New Districts: ఏపీలో ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న కొత్త జిల్లాలు ఇవే.. వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవే..
  • Life Certificate: పెన్షనర్లు... మీ లైఫ్ సర్టిఫికేట్ ను ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఎలా సబ్‌మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిలా..!!
    jeevan pramaan download
    Life Certificate: పెన్షనర్లు... మీ లైఫ్ సర్టిఫికేట్ ను ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఎలా సబ్‌మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిలా..!!
  • Singer Chinmayi: నావల్ల కావట్లేదు.!.. సీపీ సజ్జనార్ ను ఆశ్రయించిన సింగర్ చిన్మయి.. మ్యాటర్ ఏంటంటే..?
    Singer Chinmayi
    Singer Chinmayi: నావల్ల కావట్లేదు.!.. సీపీ సజ్జనార్ ను ఆశ్రయించిన సింగర్ చిన్మయి.. మ్యాటర్ ఏంటంటే..?
  • Harish Rao: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. జూబ్లీహిల్స్‌లో గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీనే: హరీశ్‌ రావు
    brs party
    Harish Rao: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. జూబ్లీహిల్స్‌లో గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీనే: హరీశ్‌ రావు
  • 4 Cobras Video: వామ్మో.. 3 పిల్లలతో కలిసి బయటికి వచ్చిన నాగుపాము.. పడగవిప్పి ఎలా ఆడుతున్నాయో చూడండి..
    Cobras Venomous Video
    4 Cobras Video: వామ్మో.. 3 పిల్లలతో కలిసి బయటికి వచ్చిన నాగుపాము.. పడగవిప్పి ఎలా ఆడుతున్నాయో చూడండి..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x