India Corona Cases: చాపకింద నీరులా.. దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!

India Corona Cases: India reports 21566 new covid cases in last 24 hours. భారత దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లొ దేశంలో కరోనా కేసులు పెరిగాయి. 

  • Zee Media Bureau
  • Jul 21, 2022, 09:41 PM IST

2019లో చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. భారత దేశంలో కూడా గత కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లొ దేశంలో కరోనా కేసులు పెరిగాయి. తాజాగా  దేశవ్యాప్తంగా 21,566 కోవిడ్ కేసులు, 45 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18,294 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News