తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై విచారణ కమిటీ నివేదిక పెను సంచలనంగా మారింది. మరణానికి పరోక్షంగా శశికళ కారణమని నివేదిక తేల్చింది.
The inquiry committee report on Jayalalitha's death became a sensation. The Armugaswamy Committee report concluded that Sasikala was indirectly responsible for the death of former Tamil Nadu CM Jayalalitha