Neeti Ayog: నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్న జగన్

Neeti Ayog:  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలంగాణ, బీహార్ ముఖ్యమంత్రులు మినహా మిగితా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

  • Zee Media Bureau
  • Aug 7, 2022, 03:17 PM IST

Video ThumbnailPlay icon

Trending News