Jagtial govt Hospital Doctors: డెలివరి కోసం హాస్పిటల్‌కి వెళ్తే.. కడుపులో బట్ట పెట్టి కుట్లేశారు

Jagtial govt hospital doctors leaves cloth in pregnant woman stomach: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టెచర్ లేకపోవడంతో రోగిని ఈడ్చుకెళ్లిన ఘటన జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన ఘటన ఇంకా మరువక ముందే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం ఇలా బయటపడింది.

  • Zee Media Bureau
  • Apr 19, 2023, 04:13 AM IST

Jagtial govt hospital doctors leaves cloth in pregnant woman stomach: కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు ఆపరేషన్ చేసి ప్రసవం చేసిన సమయంలో వైద్యులు కడుపులో బట్ట మరిచిపోయి కుట్లు వేసిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. 

Video ThumbnailPlay icon

Trending News