రైతుల పంటను నిమిషాల్లోనే పిండి చేస్తోన్న మిడతలు

రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లో భారత్ - పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలోని గ్రామాల రైతులను ఇప్పుడు మిడతలు వేధిస్తున్నాయి. పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులు దాటుకుని భారీ సంఖ్యలో దేశంలోకి ప్రవేశిస్తోన్న మిడతలు అక్కడి వేలాది ఎకరాల్లోని పంట పొలాలపై దాడి చేసి నిమిషాల్లోని పంటలను పిండి చేస్తున్నాయి. నిమిషాల వ్యవధిలోనే పంటంతా నాశనం అవుతుండటంతో ఆ మిడతలను ఎలా పారదోలాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. పాకిస్తాన్ నుంచి ఎగిరొస్తున్న మిడతలు భారత్‌లోని రైతులను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

  • Jan 18, 2020, 06:00 PM IST

Video ThumbnailPlay icon

Trending News