English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Gujarat

Gujarat

Heavy To Road: Ran Of Cutch New Road Built On Sea Watch Viral Video
Heavy To Road Jan 5, 2026, 07:20 PM IST
Viral Video: భూమి, ఆకాశాన్ని ఏకంగా చేసిన రోడ్డు చూడండి
Heavy To Road Ran Of Cutch: గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో సముద్రంపై నిర్మించిన రోడ్డు భూమి ఆకాశాలను కలిపివేసినట్టు ఉంటోంది. ఖావడా నుంచి ధోలావీర మధ్యన 31 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని హెవెన్ టు రోడ్డుగా పిలుస్తున్నారు. సుందరమైన ఈ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో వస్తూ ఉంటారు. మీరు చూసేయండి.
Police Brutally Slaps Women After She Mistakenly Drops His Id Video Goes Viral
Police Brutally Slaps Woman Dec 21, 2025, 01:40 PM IST
Viral Video: ఐడీ పడేసిందన్న కోపంతో మహిళను దారుణంగా కొట్టిన ట్రాఫిక్‌ పోలీస్‌.. వీడియో వైరల్
Police Brutally Slaps Women In Ahmedabad: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్కూటీపై వెళ్తున్న మహిళను ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. దీంతో ట్రాఫిక్‌ పోలీస్‌ ఐడీని ఆ మహిళ అడిగింది. దీంతో వాగ్వాదం జరగడంతో పొరపాటున ఐడీ కిందపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి రెచ్చిపోయాడు. కోపంతో ఆ మహిళపై దాడి చేశాడు. ఆ మహిళ ముఖం, చెంపపై పలుసార్లు కొట్టాడు. ఈ దాడిలో ఆ మహిళ కంటికి గాయమైంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  
Gujarat: ఓర్నాయనో.. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన ఉల్లి.. భార్య ఏంచేసిందో తెలుసా..?
Gujarat Dec 10, 2025, 04:24 PM IST
Gujarat: ఓర్నాయనో.. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన ఉల్లి.. భార్య ఏంచేసిందో తెలుసా..?
Ahmedabad couple dispute over eating Onions: అహ్మదాబాద్ కు చెందిన జంట 2002 లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత అతని భార్య ఉల్లిపాయలను, వెల్లుల్లీని తినొద్దని రూల్ పెట్టింది. ప్రత్యేకంగా తనకు వంటకాలు కూడా చేసుకునేది. దీంతో పెళ్లైన కొద్ది రోజులకే భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.  
 Man cpr to Snake Video:  పాముకు సీపీఆర్.. 30 నిమిషాలపాటు నోట్లో నోరు పెట్టి మరీ.. వీడియో వైరల్..
Gujarat Dec 5, 2025, 02:13 PM IST
Man cpr to Snake Video: పాముకు సీపీఆర్.. 30 నిమిషాలపాటు నోట్లో నోరు పెట్టి మరీ.. వీడియో వైరల్..
Man performs Cpr to snake in Gujarat: విద్యుత్ షాక్ తో పాము కింద పడిపోయి విలవిల్లాపోయింది. దీన్ని చూసిన గుజరాత్ కు చెందిన వ్యక్తి ఏకంగా 30 నిమిషాల పాటు దానికి సీపీఆర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సదరు వ్యక్తిపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.  
Gujarat Bride Murder: పచ్చని పందిట్లో చీర పెట్టిన చిచ్చు.!.   కాబోయే భార్యను వరుడు ఏంచేశాడో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..
Gujarat Nov 16, 2025, 06:13 PM IST
Gujarat Bride Murder: పచ్చని పందిట్లో చీర పెట్టిన చిచ్చు.!. కాబోయే భార్యను వరుడు ఏంచేశాడో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..
Gujarat bride killed by fiance: మరో గంటలో పెళ్లి జరుగుతుందనగా కాబోయే దంపతుల మధ్య చీర విషయంలో గొడవ జరిగింది. ఇద్దరు కూడా వాగ్వాదం చేసుకున్నారు. దీంతో ఆవేశంతో వరుడు ఇనుప రాడ్ తీసుకుని ఆమె తలపై కొట్టడంతో ఆమె కుప్పకూలీ పడిపోయింది.   
Public Holiday: రేపు పబ్లిక్‌ హలీడే.. అన్నీ స్కూళ్లు, బ్యాంకులు, ఆఫీస్‌లకు సెలవు
Tomorrow Holiday Oct 30, 2025, 10:45 PM IST
Public Holiday: రేపు పబ్లిక్‌ హలీడే.. అన్నీ స్కూళ్లు, బ్యాంకులు, ఆఫీస్‌లకు సెలవు
Tomorrow Public Holiday All Schools Banks And Govt Offices Holiday: రేపు కూడా పాఠశాలలకు సెలవు లభించింది. ఒక్క స్కూల్స్‌ మాత్రమే కాదు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు వచ్చింది. ఎందుకంటే అక్టోబర్‌ 31వ తేదీని పబ్లిక్‌ హలీడేగా ప్రకటించారు. అది ఎక్కడ? ఎందుకో తెలుసుకుందాం?
Video Viral: యూనివర్సీటీలో ఘోరం.. క్లాసు నడుస్తుండగా యువతీ యువకుల ముద్దులాట.. వీడియో..
Gujarat Oct 14, 2025, 08:06 PM IST
Video Viral: యూనివర్సీటీలో ఘోరం.. క్లాసు నడుస్తుండగా యువతీ యువకుల ముద్దులాట.. వీడియో..
Student kissing in ms university Gujarat: వడోదరలోని మహారాజా సయాజిరావ్ బరోడా విశ్వవిద్యాలయంలో క్లాసు జరుగుతుండగా ఇద్దరు యువతీ, యువకులు ముద్దులు పెట్టుకుంటున్న వీడియో వైరల్గా మారింది.దీనిపై యూనీవర్సీటీ సిబ్బంది సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
Viral Video: అద్భుతం..కనకదుర్గమ్మ గుడిలో సింహం..అమ్మవారికి కాపలా..!
Lion Oct 5, 2025, 07:07 PM IST
Viral Video: అద్భుతం..కనకదుర్గమ్మ గుడిలో సింహం..అమ్మవారికి కాపలా..!
Lion Spotted in Durga Temple: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా AI ట్రెండ్ నడుస్తోంది. మన కళ్లను మనమే నమ్మలేకపోతున్నాం. ఏది నిజమో, ఏది నకిలీదో నిర్ణయించుకోవడం కష్టతరంగా మారింది. అలాంటి పరిస్థితిలో ఓ సింహం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మవారి గుడికి కాపలాగా ఓ సింహం ఉన్న వీడియో ట్రెండ్ అవుతోంది.   
Men Special Garba Video: ఇదెక్కడి విడ్డూరం.!.  చీరలు ధరించి గర్బా డ్యాన్స్ అదరగొడుతున్న పురుషులు.. వీడియో వైరల్..
Gujarat Oct 2, 2025, 02:12 PM IST
Men Special Garba Video: ఇదెక్కడి విడ్డూరం.!. చీరలు ధరించి గర్బా డ్యాన్స్ అదరగొడుతున్న పురుషులు.. వీడియో వైరల్..
Gujarat men special garba dance: మగాళ్లంతా ప్రత్యేకంగా చీరలు ధరించి మరీ గర్భా డ్యాన్స్ తో అదరగొట్టారు. అందరు కూడా అచ్చం అమ్మాయిల్లా సింగారించుకుని మరీ డ్యాన్స్ లు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.  
Gujarat lion Viral Video: చావు దగ్గరకు వెళ్లి మరీ హాయ్ చెప్తావా..?.. రెప్పపాటులో సింహాం భీకర దాడి.. వీడియో ఇదే..
Gujarat Aug 5, 2025, 02:18 PM IST
Gujarat lion Viral Video: చావు దగ్గరకు వెళ్లి మరీ హాయ్ చెప్తావా..?.. రెప్పపాటులో సింహాం భీకర దాడి.. వీడియో ఇదే..
Lion attacks on man in gujarat: సింహం తన మానాన తాను వేటను తింటుంది. ఇంతలో ఒక యువకుడు సింహంను చూశాడు. ఏమాత్రం భయం లేకుండా దాని దగ్గరకు వెళ్లి వీడియో తీశాడు. ఇంతలో ఒక్కసారిగా సింహం అతని వంక కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ ఘటన ఆ వీడియోలో రికార్డు అయ్యింది.
Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..
Heavy Rains in Gujarat Jun 26, 2025, 09:49 AM IST
Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..
Heavy Rains: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలతో ప్రజలను ఆగం చేస్తున్నాయి. ప్రధానంగా గుజరాత్ రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదలు అక్కడ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో పలు స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించారు.   
Heavy Rains: గుజరాత్ ను వణికిస్తున్న వానలు..వరదలతో అతలాకుతలం..
Gujarat rains Jun 25, 2025, 12:09 PM IST
Heavy Rains: గుజరాత్ ను వణికిస్తున్న వానలు..వరదలతో అతలాకుతలం..
Heavy Rains: వర్షాలు గుజరాత్‌ రాష్ట్రాన్ని  ఆగం చేస్తున్నాయి.  ప్రధానంగా అక్కడి వజ్రాల నగరం సూరత్‌ భారీ వర్షానికి నీట మునిగింది. దీంతో  నగరంలోని పలు ప్రాంతాలు వరదల బారిన పడ్డాయి.    
 Cobra Snake Video: వామ్మో.. టాయ్ లెట్ లో డెంజరస్ కోబ్రా.. చూస్తుంటే నరాలు కట్ అవ్వడం ఖాయం.!. వీడియో వైరల్..
Snake Video Jun 24, 2025, 07:08 PM IST
Cobra Snake Video: వామ్మో.. టాయ్ లెట్ లో డెంజరస్ కోబ్రా.. చూస్తుంటే నరాలు కట్ అవ్వడం ఖాయం.!. వీడియో వైరల్..
Snake video: కోబ్రా స్నేక్ టాయ్ టెల్ లో కన్పించగానే సదరు ఫ్యామిలీ వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.
Ahmedabad Plane Crash : విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోడీ..
PM Narendra Modi Visits Gujarat Jun 13, 2025, 11:04 AM IST
Ahmedabad Plane Crash : విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోడీ..
PM Narendra Modi: నిన్న గుజరాత్ లోని అహ్మదాబాద్ జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 242 మందిలో 241 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందడం ఈ పార్టీకి తీరని లోటు అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించారు.   
Tollywood flight accident: అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య..  అసలు ఏం జరిగిందంటే..
Tollywood flight accident Jun 13, 2025, 12:27 AM IST
Tollywood flight accident: అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..
Tollywood flight accident: ప్రస్తుతం గుజరాత్ లో జరిగిన ఎయిర్ ఇండియా (Air India) ప్రమాదంలో దాదాపు 241 మంది స్పాట్ లో చనిపోయారు. ఈ నేపథ్యంలో 1993లో 32 యేళ్ల క్రితం తెలుగు బసినీ ఇండస్ట్రీలో చోటు చేసుకున్న విమాన ప్రమాదం (Tollywood Flight Accident) ఒకటి చోటు చేసుకుంది. దాని వివరాల్లోకి వెళితే. 
Plane Crashes In India: భారతదేశంలో అత్యంత విషాద విమాన ప్రమాదాలు ఇవే! టాప్ 10 ఘటనలు
Air Plane Crash Jun 12, 2025, 09:49 PM IST
Plane Crashes In India: భారతదేశంలో అత్యంత విషాద విమాన ప్రమాదాలు ఇవే! టాప్ 10 ఘటనలు
Top 10 Major Air Plane Crash Tragedy Incidents In India: అత్యంత ఘోర విమాన ప్రమాదం సంభవించడంతో యావత్‌ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌ ఘటనలో విమానంలోని అందరూ చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే దేశంలో అత్యంత భారీ విమాన ప్రమాదాలు ఏమిటో తెలుసుకుందాం.
Plane Crash Deaths: ఒక్క ప్రాణం మిగలలేదు.. మాజీ సీఎం రూపానీ సహా 242 మంది మృతి
Plane Crash Jun 12, 2025, 06:59 PM IST
Plane Crash Deaths: ఒక్క ప్రాణం మిగలలేదు.. మాజీ సీఎం రూపానీ సహా 242 మంది మృతి
All 242 Passengers Died In Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో అనుకున్నదే జరిగింది. ప్రమాదంతో అగ్నికీలల్లో చిక్కుకుని ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది మొత్తం దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్యపై గుజరాత్‌ వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Lizard In Ice Cream: ఏంట్రా ఇది.. కమ్మని నోరూరించే ఐస్ క్రీమ్‌లో బల్లితోక.. వీడియో వైరల్..
Gujarat May 15, 2025, 04:55 PM IST
Lizard In Ice Cream: ఏంట్రా ఇది.. కమ్మని నోరూరించే ఐస్ క్రీమ్‌లో బల్లితోక.. వీడియో వైరల్..
Gujarat news: అహ్మదాబాద్ లో ఒక మహిళ ఐస్ క్రీమ్ తిందామని స్థానికంగా ఉన్న ఒక ఐస్ క్రీమ్ షాపుకు వెళ్లింది. ఆమె దాన్ని తింటుండగా.. ఇంతలో బల్లితోక కన్పించింది. వెంటనే ఆమెషాక్ కు గురయ్యింది.  
 Ram Temple Ayodhya: Protective Wall Construction Around Ayodhya Ram Mandir
ram temple ayodhya Apr 17, 2025, 11:00 AM IST
Ram Temple Ayodhya: అయోధ్య రామాలయం చుట్టూ రక్షణ గోడ
Ram Temple Ayodhya: అయోధ్య రామాలయం చుట్టూ రక్షణ గోడ
Revanth Reddy: ప్రధాని మోదీ గడ్డపై రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన.. 'బీజేపీని అడుగుపెట్టనివ్వం'
Revanth Reddy Apr 9, 2025, 05:43 PM IST
Revanth Reddy: ప్రధాని మోదీ గడ్డపై రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన.. 'బీజేపీని అడుగుపెట్టనివ్వం'
Revanth Reddy Sensational Statement BJP Leaders Dangerous Like Britishers: ప్రధాని మోదీ సొంత గడ్డపై గుజరాత్‌లో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నాయకులు బ్రిటీష్‌ వాళ్ల కన్నా ప్రమాదకరమని.. వారిని బ్రిటీశ్‌ వారు తరిమికొట్టినట్టే దేశం నుంచి తరిమికొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • AP Rain Alert: APలో మళ్లీ వానలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
    ap rains

    AP Rain Alert: APలో మళ్లీ వానలు.. ఆ జిల్లాలకు అలర్ట్..

  • Mogudu Teaser: నవ్వులు పూయించిన విశాల్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న మొగుడు టీజర్…!
    Mogudu teaser
    Mogudu Teaser: నవ్వులు పూయించిన విశాల్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న మొగుడు టీజర్…!
  • Secunderabad Railway Station: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే..?
    Secunderabad railway station
    Secunderabad Railway Station: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే..?
  • Hyderabad: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. దర్గాలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..
    Vasant Panchami 2026
    Hyderabad: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. దర్గాలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..
  • Bangladesh T20 World Cup: బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..అప్పీల్‌ను కొట్టివేసిన డీఆర్‌సీ..టోర్నీ నుంచి బంగ్లా అవుట్?
    ICC
    Bangladesh T20 World Cup: బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..అప్పీల్‌ను కొట్టివేసిన డీఆర్‌సీ..టోర్నీ నుంచి బంగ్లా అవుట్?
  • Fiber: మీ డైట్‌లో ఫైబర్‌ కావాలా? ఈ 10 పుడ్స్‌ తినాల్సిందే..!
    Fiber rich foods
    Fiber: మీ డైట్‌లో ఫైబర్‌ కావాలా? ఈ 10 పుడ్స్‌ తినాల్సిందే..!
  • HBD Nara Lokesh: నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం.. తడబడ్డ నిలబడ్డాడు..!
    nara lokesh birthday
    HBD Nara Lokesh: నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం.. తడబడ్డ నిలబడ్డాడు..!
  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. బడ్జెట్‌కు ముందే 63 శాతం డీఏ పెంపు
    DA hike
    DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. బడ్జెట్‌కు ముందే 63 శాతం డీఏ పెంపు
  • Annavaram: అన్నవరం ప్రసాదం.. బుట్టల్లో ఎలుకలు..! స్వామి నువ్వే దిక్కంటున్న భక్తులు..!
    Rats in Annavaram Prasadamm
    Annavaram: అన్నవరం ప్రసాదం.. బుట్టల్లో ఎలుకలు..! స్వామి నువ్వే దిక్కంటున్న భక్తులు..!
  • Black Garlic: తెల్ల వెల్లుల్లి కంటే 'నల్ల వెల్లుల్లి' చాలా పవర్‌ఫుల్.. ఎందుకో తెలుసా..?
    Black Garlic
    Black Garlic: తెల్ల వెల్లుల్లి కంటే 'నల్ల వెల్లుల్లి' చాలా పవర్‌ఫుల్.. ఎందుకో తెలుసా..?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x