Trump Pakistani Daughter: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి విజయం సాధించాక పాకిస్తాన్ నుంచి ఆయన కూతురు వెలుగులోకి వచ్చింది. నేను ట్రంప్ కూతుర్ని అంటూ చెబుతున్న ఓ బాలిక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indian diplomat bhavika: దాయాది దేశం పాకిస్థాన్ భారత్ పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదిక మీద భారత్ కూడా అదే విధంగా కౌంటర్ ఇచ్చింది.
Earth quake in delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు పెట్టారు. చాలా సేపటి వరకు అసలు ఏంజరుగుతుందో కూడా.. జనాలకు తెలియని పరిస్థితి నెలకొంది.
CCTV On Daughter's Head: యువతి తల మీద ఆమె తండ్రి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్ లు షాకింగ్ కు గురౌతున్నారు.
Pakistan Beggars: పాకిస్థాన్ పరువు కోసం పాకులాడుతోంది. ఇతర దేశాల్లో భిక్షాటన చేస్తున్న తమ దేశస్తుల పాస్ పోర్టులను రద్దు చేస్తోంది. విదేశాల్లో తమ పరువు పోతుందని ఇప్పటికే 7 వేల మంది పాస్ట్ పోర్టులను సస్పెండ్ చేసింది.
Child Marriage in Pakistan: పాకిస్థాన్లో ఇటీవల బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. 12 ఏళ్ల బాలికను 72 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వగా.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి బాలికను రక్షించారు. బాలిక తండ్రి రూ.5 లక్షలు తీసుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు తేలింది.
Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
Make pakistan wear bangles: మండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనారనౌత్ పాక్ పై మండిపడ్డారు. తొందరలోనే పాక్ ను గాజులుతొడుక్కునేలా చేస్తామంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై కూడా కులు ఎన్నికల ప్రచారంలో ఫైర్ అయ్యారు.
Pakistan: పాక్ ఆక్రమిత ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో స్థానిక ప్రజలు చేపట్టిన చలో ముజఫర్ బాద్ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటి దాక ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది.
Bihar election campaign: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఇంటియా కూటమిపై మండిపడ్డారు. ఇండియా కూటమిలో ఉన్న నేతలంతా పాక్ అంటే భయపడిపోతున్నారని విమర్శించారు. ఇలాంటి వారు దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారని ప్రచారంలో ప్రశ్నించారు.
Toilet Cleaner Mixed Food: జైలు సిబ్బందిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుమ్రాకు ప్రతిరోజు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇస్తున్నారన్నారు. దీంతో తన భార్య కడుపునొప్పి సమస్యతో బాధపడుతుందని కోర్టులో ఇమ్రాన్ చెప్పారు.
Shoaib Malik Flirty Texts:సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలీక్ మరోసారి వార్తలలో నిలిచారు. ఆయన ఇటీవల కాలంలో ఒక పాక్ ఫెమస్ నటికి తరచుగా రొమాంటిక్ సందేశాలు పంపిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే విధంగా ఆ యాక్ట్రెస్ నావల్ సయిద్ ఇటీవల ఒక ఇంటర్య్వూలో చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలంచూకూరేవిగా మారాయి.
Husband Harassment: ఎంతో ఆకలితో భర్త రాత్రి పూట ఇంటికి వచ్చాడు. అతని భార్య కూడా చక్కగా చికెన్ కర్రీనీ అప్పటికే సిధ్దంగా ఉంచింది. కానీ ఇంతలో అతగాడు ఆ ఫుడ్ తిని, ఆవేశంలో ఊగిపోయాడు. భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pakistan Elections: షెహబాజ్ షరీఫ్ (72) రెండవ సారి తిరిగి పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన ఎన్నికలలో కీలక పాత్ర పోషించారు. ప్రజల మన్నలను పొందడంలో షెహబాజ్ సక్సెస్ అయ్యారు. కొన్ని రోజులుగా పాక్ అనేక రకాల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఎన్నికలు కూడా చాలా చోట్ల హింసాత్మకంగా జరిగాయి.
Pakistan: 13 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులకు పెళ్లి చేస్తేనే చదువుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇంట్లో వాళ్లు ఎంత నచ్చచెప్పిన కూడా బాలుడు వినలేదు. ఇక చేసేది లేక ఒక క్యూట్ గర్ల్ ని చూసి బాలుడికి గ్రాండ్ ఎంగెజ్ మెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Shehbaz Sharif: పాక్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సంకీర్ణ ప్రభుత్వ చర్చలు ముగియడంతో షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.
Pakistan: పాకిస్థాన్ క్రికెట్ ఎక్స్ పర్ట్ మొహ్సిన్ అలీ లైవ్ లో ప్రవర్తించిన తీరు వైరల్ గా మారింది. ఆయనకు 'ఆప్ కా మొహ్సిన్ అలీ' అనే ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ ఉంది. దీనికి 100k కంటే ఎక్కువగా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన లైన్ లో మాట్లాడుండగా... తన భార్య పట్ల దురుసుగా ప్రవర్తించారు.
Imran Khan Pakistan Updates: రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్లో ఎట్టకేలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ముగిశాయి. రసవత్తరంగా జరిగిన ఎన్నికల్లో ఫలితాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పార్టీకి అత్యధిక స్థానాలు దక్కాయి. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లభించకపోవడంతో మరోసారి అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
Bomb Blast: పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఎన్నికలకు ఒక రోజు ముందు ఈ ఘటన సంభవించడం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేసేలా మారింది. ఇదిలా ఉండగా రేపు పాక్ లో ప్రెసిడెంట్ ఎన్నికలు జరగున్నట్లు సమాచారం.
Russia Mascow: కొన్నిరోజులుగా గూఢచార్యం జరుగుతున్నట్లు పోలీసులు నిఘా పెట్టారు. ఈక్రమంలోనే మాస్కోలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగి సత్యేంద్ర సివాల్ ను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని సీక్రెట్ గా ఉంచి విచారణ చేపట్టినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.