ఫ్లూటు జింకముందు ఊదు.. సింహం ముందుకాదు..

  • Zee Media Bureau
  • Sep 22, 2023, 01:36 PM IST

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేఖంగా మధుసూదన్ రెడ్డి.. బాలకృష్ణ పైన ఫైర్ అయ్యారు. 

Video ThumbnailPlay icon

Trending News