Peddireddy Ramachandra Reddy: సాగు మోటార్లకు మీటర్లపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సాగు మోటార్లకు మీటర్లు బిగించే విషయంపై రాష్ట్రంలో 95 శాతం మంది అన్నదాతలు అనుకులంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చిలోగా రాష్ట్రంలోని అన్ని సాగు మోటార్లకు మీటర్లు బిగిస్తామన్నారు.

  • Zee Media Bureau
  • Oct 26, 2022, 09:16 PM IST

సాగు మోటార్లకు మీటర్లు బిగించే విషయంపై రాష్ట్రంలో 95 శాతం మంది అన్నదాతలు అనుకులంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చిలోగా రాష్ట్రంలోని అన్ని సాగు మోటార్లకు మీటర్లు బిగిస్తామన్నారు.

Video ThumbnailPlay icon

Trending News