Nagarjuna Sagar Dam Gates Opened : నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్‌లోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అధికారులు రిజర్వాయర్ గేట్లు తెరిచి వరద నీరు కిందకు వదులుతున్నారు.
Nagarjuna Sagar Dam Gates Opened : నాగార్జున సాగర్ నిండుకుండలా తొణికిసలాడుతోంది. భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్‌లోకి వరద నీరు పోటెత్తుతోంది. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లు తెరిచి వరద నీరు కిందకు వదులుతున్నారు. దీంతో పర్యాటకులు సైతం సాగర్ అందాలు వీక్షించడానికి వస్తున్నారు. సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు చూసి మురిసిపోతున్నారు.