Komatireddy Venkat Reddy: ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతిని పరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • Zee Media Bureau
  • Aug 12, 2022, 04:12 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలో ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత యువతితో పాటు పలువురు రోగులకు ఆయన ఆర్థిక సాయం అందించారు.

Video ThumbnailPlay icon

Trending News