Add Zee Business As A Preferred Source
App

భారత్‌పై గెలవలేక.. కొత్త కుట్రలకు తెరతీసిన పాకిస్తాన్

సరిహద్దుల్లో, యుద్ధంలో, దౌత్యంలో భారత్‌ ముందు చతికిలపడిన పాకిస్తాన్.. మన దేశాన్ని దెబ్బతీసేందుకు మరో కొత్త కుట్రకు తెరతీసింది. అదే టెర్రర్ ఫండింగ్.. అవును టెర్రర్ ఫండింగ్‌కి సంబంధించి మా జీ మీడియా వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉంది. ఇంతకీ పాకిస్తాన్ పన్నుతున్న కొత్త కుట్ర ఏంటి ? జీ మీడియా వద్ద ఉన్న ఆ ప్రత్యేకమైన సమాచారం ఏంటో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే.

Recommended Videos