Pawan Kalyan: పవన్‌తో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో..

Pawan Kalyan: బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ షోలో పాల్గొన్నారు పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్. అన్నపూర్ణ స్టూడియోలో షో షూటింగ్ ప్రారంభమైంది.

  • Zee Media Bureau
  • Dec 27, 2022, 06:45 PM IST

Pawan Kalyan: బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ షోలో పాల్గొన్నారు పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్. అన్నపూర్ణ స్టూడియోలో షో షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలయ్యతో పాటు పవన్‌ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేశారు. తమ అభిమాన నటులను చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Video ThumbnailPlay icon

Trending News