Pawan Kalyan: విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన పవన్ కళ్యాణ్

K. Viswanath: కళాతపస్వి కే.విశ్వనాథ్ పార్థివదేహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.

  • Zee Media Bureau
  • Feb 3, 2023, 04:13 PM IST

K. Viswanath-Pawan Kalyan: కళాతపస్వి కే.విశ్వనాథ్ అనారోగ్యం కారణంగా గురువారం రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన పార్థివదేహానికి జనసేన అధినేత, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. విశ్వనాథ్ 50కుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన ఆఖరి చిత్రం శుభప్రదం.

Video ThumbnailPlay icon

Trending News