Salaar Teaser: సలార్‌ టీజర్ విడుదల.. అదిరిపోయిన ప్రభాస్ లుక్

Salaar Movie Teaser Released: సలార్ మూవీ టీజర్ వచ్చేసింది. ప్రభాస్ పవర్‌ఫుల్‌ లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. కేజీఎఫ్‌ తరహాలోనే భారీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. భారీ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 7, 2023, 02:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News