Prakash Javadekar: రైతులను ముంచింది కేసీఆరే: కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

Prakash Javadekar: తెలంగాణలో రైతులు బతికే పరిస్థితిలేదన్నారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్..కేసీఆర్‌ విధానాల వల్ల రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి పైసా కేంద్రం నుంచే వచ్చిందన్నారు.

  • Zee Media Bureau
  • Jun 13, 2023, 10:41 AM IST

Prakash Javadekar: తెలంగాణలో రైతులు బతికే పరిస్థితిలేదన్నారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్..కేసీఆర్‌ విధానాల వల్ల రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి పైసా కేంద్రం నుంచే వచ్చిందన్నారు.

Video ThumbnailPlay icon

Trending News