స్విస్ ఓపెన్ టైటిల్ సింధుదే

Swiss Open 2022: భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్విస్‌ ఓపెన్‌ 2022 టైటిల్ పోరులో సత్తా చాటింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో థాయిలాండ్‌ షట్లర్ బుసానన్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. 

  • Zee Media Bureau
  • Mar 28, 2022, 05:24 PM IST

Swiss Open 2022: స్విస్ ఓపెన్ టైటిల్ విన్నర్ పీవీ సింధు

Video ThumbnailPlay icon

Trending News