Telangana Rains : తెలంగాణలో తేలికపాటి వర్షాలు

Telangana Rains : తెలంగాణలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరో వైపు వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడురోజుల్లో తేలిక పాటి వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు ఏపీలో వడగాలులు కొనసాగుతున్నాయి.

  • Zee Media Bureau
  • May 20, 2023, 01:48 PM IST

Video ThumbnailPlay icon

Trending News