Kaleshwaram: ఎట్టకేలకు మొద్దు నిద్ర వీడిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం

Kaleshwara Project Repairs: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చేసిన సూచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్‌ అండ్‌ టీ సంస్థను మరమ్మతులపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జూన్‌ 30వ తేదీలోపు మరమ్మతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.

  • Zee Media Bureau
  • May 24, 2024, 11:22 AM IST

Video ThumbnailPlay icon

Trending News