MLA RK Roja: హెల్త్ వర్సీటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై రోజా స్పందన

RK Roja comments on NTR Health University: హెల్త్‌వర్శిటీకి వైఎస్సార్‌ పేరు పెట్టడం సంతోషకరమన్ని మంత్రి రోజా అన్నారు. ఆరోగ్య శ్రీ అనే పథకాన్ని వైఎస్సార్‌ తెచ్చి వేల ప్రాణాలు కాపాడాలన్నారు.

  • Zee Media Bureau
  • Sep 22, 2022, 02:26 AM IST

RK Roja comments on NTR Health University: ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే చంద్రబాబు ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబుదని రోజా అన్నారు.

Video ThumbnailPlay icon

Trending News