Sabitha Indra Reddy: నాన్నమ్మకు తగ్గ మనవడు.. చెస్‌లో చాంపియన్‌గా సబితా మనవడు

Sabitha Indra Reddy Grand Son Champion In Chess: తాత, నాన్నమ్మకు తగ్గ మనవడిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి, సబితా రెడ్డి మనవడు పేరు పొందుతున్నాడు. చెస్‌లో చాంపియన్‌గా సబితా ఇంద్రారెడ్డి మనవడు పట్లోళ్ల ఇంద్రారెడ్డి నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన ఓ చెస్‌ టోర్నీలో సబితా మనవడు ఇంద్రారెడ్డి చాంపియన్‌గా అవతరించాడు.

  • Zee Media Bureau
  • Dec 30, 2024, 07:17 PM IST

Video ThumbnailPlay icon

Trending News