Lashkar bonalu: అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ బోనాలు..

Lashkar bonalu: లష్కర్ అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు ఉదయం నుంచి బోనాలతో ఆలయానికి వస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 21, 2024, 05:04 PM IST

Secunderabad lashkar ujjaini Mahankali bonala jatara: సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తొలిబోనం సమర్పించారు. 

Video ThumbnailPlay icon

Trending News