Murugan: ఘనంగా మురుగన్‌ ఉత్సవ్..మొక్కులు చెల్లించుకున్న భక్తులు..!

Murugan: తమిళనాడులో మురుగల్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా భక్తులంతా ప్రత్యేక పూజలు చేశారు.

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 07:17 PM IST

Murugan: తమిళనాడు-ఆంధ్రప్రదేశ్‌లో మురుగల్ ఉత్సవ్ వైభవంగా కొనసాగింది. కృష్ణ సమీపంలోని జగదేవి బాలమురుగన్ ఆలయంలో కృతికై పండుగ ఘనంగా నిర్వహించారు. తమిళనాడులో మురుగన్‌కు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈసందర్భంగా అత్యంత పవిత్రంగా భావించే మురుగన్‌కు ప్రత్యేక పూజలు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News