Stock Market Crashed : సెషన్ ఆరంభంలోనే కుప్పకూలిన స్టాక్ మార్కెట్

Stock Market Crashed : సెషన్ ఆరంభంలోనే కుప్పకూలిన స్టాక్ మార్కెట్

  • Zee Media Bureau
  • Jun 13, 2022, 07:56 PM IST

Stock Market Crashed : నేడు స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో సెషన్ ఆరంభంలోనే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. .బిఎస్ఈ 1400 పాయింట్స్ కుప్పకూలి 52,840 పాయింట్స్ వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సైతం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.

Video ThumbnailPlay icon

Trending News