Ayyanna Patrudu Arrest: ఫోర్జరీ పత్రాలు.. టీడీపీ సీనియర్ అయ్యన్నపాత్రుడు అరెస్టు!

TDP Leader Ayyanna Patrudu Arrest in Forgery documents Case. తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. 

  • Zee Media Bureau
  • Nov 3, 2022, 09:11 PM IST

AP CID arrests senior TDP leader and former minister Chintakayala Ayyannapatra. తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News