T Congress: కాంగ్రెస్ అసమ్మతి నేతలకు బీజేపీ గాలం.. రంగంలోకి సీనియర్లు!

Telangana BJP Leaders focus on T Congress disgruntled leaders. తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి పంచాయితీని బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. కాంగ్రెస్‌లోని అంతర్గత పోరును తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. 

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 05:12 PM IST

Has BJP targeted Telangana Congress seniors? Is BJP Party trying to cash in on dissent in BJP Party?. తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి పంచాయితీని బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. కాంగ్రెస్‌లోని అంతర్గత పోరును తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ఢిల్లీలో ఉన్న బీజేపీ అగ్ర నాయకత్వం ఆదేశాల మేరకు తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి సీనియర్లు రంగంలోకి దిగి దిగారు. 

Video ThumbnailPlay icon

Trending News